తిరుమలలో 20న చక్రతీర్ధ ముక్కోటి

VARTHA VIHARI NEWS : తిరుమల కొండల్లో ప్రముఖ తీర్ధాల్లో ఒకటైన చక్రతీర్ధం వద్ద చక్రతీర్ధ ముక్కోటిని ఈనెల 20న నిర్వహించనున్నారు. ఏటా కార్తీక మాసం శుద్ధ ద్వాదశి నాడు చక్రతీర్థ ముక్కోటి నిర్వహిస్తారు. తీర్థంలో కొలువైన చక్రత్తాళ్వారుకు అభిషేకం జరుపుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *